SS Rajamouli Busy with RRR movie shoot. In situation, AP Government asked this baahubali director to shoot Advertisements for Elections. Reports suggest that Rajamouli has refused to take charge and now that work assigned to Boyapati Srinu
#Rajamouli
#Boyapatisrinu
#Balakrishna
#APelections
#TDP
#Chandrababunaidu
ఏదైనా పని మొదలుపెట్టారంటే దాని అంతు చూసే వరకు ,వందశాతం ఫలితం సాధించే వరకునిద్రపోరని, దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి గురించి సినీ వర్గాలు చెప్పుకొంటాయి. తన వల్ల కాదంటే ఎలాంటి మొహమాటం లేకుండా వదిలేస్తారనే విషయాన్ని కూడా జక్కన్న గురించి చెప్పుకొంటారు. ఒకసారి రాజకీయ నేపథ్యం ఉన్న పనిలో వేలు పెట్టి నిరాశను ఎదుర్కొన్న ఆయన ప్రస్తుతం దానికి దూరంగా ఉంటున్నట్టు వార్తలు వస్తున్నాయి.